గద్వాల్: వివాహ వేడుకలో పాల్గొన్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం అరగిద్ద గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్గేర నారాయణ రెడ్డి, అడవి లక్ష్మణ,గట్టు కృష్ణ,వెంకటస్వామి గౌడ్,గౌస్,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,డి.ఆర్.శ్రీధర్, జమ్మిచేడు ఆనంద్, బాలకృష్ణ నాయుడు, పటేల్ శ్రీనివాసులు,హన్మన్న,ఉస్సేన్,కావలి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.