విజయనగరం: బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళ, పురుషుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు: పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ కనకదుర్గ
Vizianagaram, Vizianagaram | Aug 31, 2025
ఈనెల 29న పార్వతీపురం -విశాఖ వెళ్లే బస్సులో సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రాష్ట్ర...