అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో బుధవారం 4:10 నిమిషాల సమయంలో ఉపకులపతి సుదర్శన్ రావు ను సాంకేతిక పరిశోధన సంస్థకు చెందిన మూడవ సంవత్సరం ఫార్మసీ విద్యార్థి మహమ్మద్ యాసిర్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపకళపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ అనుబంద తైల సాంకేతిక ఔషధ పరిశోధన సంస్థకు చెందిన మహమ్మద్ యాసిర్ కేంద్ర మంత్రిత్వ యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ సమీకంగా నిర్వహిస్తున్న వికాసిత యంగ్ భారత్ డైలాగ్ 2026 ఎంపిక సందర్భంగా ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.