శింగనమల: బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని భరత్ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సోమవారం సాయంత్రం 5 గంటల పదినిమిషాల సమయంలో భరత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు భరణ విలంబించారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు .కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో భరత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు.