మహదేవ్పూర్: కాటారంలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 11, 2025
పేదవాడు కడుపు నిండా తినాలనే ఉద్దేశ్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో సన్న బియ్యం...