పరిగి: కుల్కచర్లలో చైన్ స్నాచింగ్ కేసులో నేరం రుజువు కావడంతో జావిద్ అనే వ్యక్తికి 18 నెలల జైలు శిక్ష విధింపు: ఎస్ఐ రమేష్
Pargi, Vikarabad | Aug 13, 2025
చైన్ స్నాచింగ్ కేసులో నేరం రుజువైన జావిద్ కు పరిగి కోర్టు 18 నెలలు జైలు శిక్ష విధించినట్లు నేడు బుధవారం కుల్కచర్ల ఎస్ఐ...