రామగుండం: హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం పలు సూచనలు చేసిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
Ramagundam, Peddapalle | Aug 23, 2025
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు ఈ మేరకు శనివారం కమిషనరేట్...