మునుగోడు: తమ ఇంటిని సభకు ఇప్పించాలని భార్యా పిల్లలతో కలిసి తహసిల్దార్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కోడి రాములు
Munugode, Nalgonda | Jul 11, 2025
తమ తండ్రి మోసం చేసి తన ఇంటిని కూతురికి గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మునుగోడు మండల...