ముగిసిన ద్విచక్ర వాహనాల వేలం పాట 2,54,989 రూపాయలు ఆదాయం : నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు
Nandikotkur, Nandyal | Aug 9, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు ద్విచక్ర వాహనాల వేలం పాటలో 2,54,989 రూ.లు ఆదాయం వచ్చినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ...