భీమవరం: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
Bhimavaram, West Godavari | Jul 28, 2025
ప్రజా పిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్...