బొప్పాయి కిలో రూ. 9 కంటే తక్కువ ధర పొందుతుంటే నియోజకవర్గంలోని రైతులు హెల్ప్ లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు: సబ్ కలెక్టర్
Kodur, Annamayya | Aug 13, 2025
బొప్పాయి ధరలపై ఫిర్యాదు ఇచ్చేందుకు హెల్ప్ లైన్ నెంబర్లు (9573990331, 9030315951) ఏర్పాటు చేశామని రాజంపేట సబ్ కలెక్టర్...