పి యాలేరు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి మదిగుబ్బకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Aug 19, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని పి యాలేరు గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఆత్మకూరు...