శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండో రోజు అయిన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం సహస్రనామార్చన నిర్వహించారు.