తాళ్లపాలెం గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన 1,142 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు, నలుగురు అరెస్ట్
Rampachodavaram, Alluri Sitharama Raju | Jul 29, 2025
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు...