భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 12, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణం సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండు, మూడు...