పత్తికొండ: పత్తికొండలో అన్న క్యాంటీన్ భూమి పూజ కార్యక్రమాన్ని చేసిన ఎమ్మెల్యే శ్యాం బాబు ఆర్డీవో భరత్ నాయక్
Pattikonda, Kurnool | Aug 2, 2025
జపత్తికొండలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్యాం కుమార్ శనివారంచేపట్టారు. గ్రామ...