పత్తికొండ: వెల్దుర్తి మండలం నర్సాపురం గ్రామంలో రైతు గాలి పెట్ట గ్రామంలో టైరు పేలి పంచర్ షాప్ నిర్వాహకులు మృతి
Pattikonda, Kurnool | Sep 8, 2025
వెల్దుర్తి మండలం నర్సాపురంలో ఆదివారం, ఎద్దుల బండి టైరుకు గాలి పట్టే క్రమంలో పేలిన టైరు ఇనుప రింగు తగిలి గాయపడిన మధు (22)...