గుంతకల్లు: అధ్వానంగా గుత్తిలోని అంబేద్కర్ కూరగాయల మార్కెట్: ఇబ్బందులు పడుతున్న కొనుగోలుదారులు, జనాలు
Guntakal, Anantapur | Aug 28, 2025
గుత్తి లోని గాంధీ సర్కిల్ సమీపంలో ఉన్న అంబేద్కర్ కూరగాయల మార్కెట్ చాలా అధ్వానంగా తయారైంది. పైప్లైన్ లీకేజీ కావడంతో...