కుప్పం: గ్రంథాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కుప్పం పట్టణంలోని గ్రంథాలయాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బుధవారం పరిశీలించారు. శిధిలావస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనాన్ని మాడ్రన్ గ్రంథాలయంగా నిర్మించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నేడు పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.