గద్వాల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
బుధవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీజీ భారతమాత చిత్రపటాలకు పూలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..