గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్తి మార్కెట్ వడ్డెర కాలనీ సీసీ గార్డెన్ మరియు పరిసర ప్రాంతాలలో నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్
Siddipet, Telangana | Jul 12, 2025