భీమవరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బాల్యవ్యాల పై అవగాహన కార్యక్రమం
Nandyal Urban, Nandyal | Mar 31, 2026
బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు శక్తి టీం సభ్యులు అవగాహన కల్పించారు. నంద్యాల డివిజన్ పరిధిలోని భీమవరం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి టీం సభ్యులు, హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ శక్తి యాప్ వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలు, ఇవి టీజింగ్, అపరిచిత వ్యక్తుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు.