విజయనగరం: మట్టిని నమ్ముకున్న మాకు కష్టాలు తప్పడం లేదని, POP విగ్రహాలతో నష్టపోతున్నామని జిల్లాకు చెందిన కుమ్మరుల ఆవేదన #localissue
Vizianagaram, Vizianagaram | Aug 17, 2025
మట్టితో గణనాధులను తయారు చేసే కుమ్మరుల్లో ఆనందం కనిపించడం లేదు.. చవితి దగ్గర పడుతున్నా అమ్మకాలు లేవని ఆవేదన వ్యక్తం...