కుప్పం: కుప్పం పట్టణంలో ఉదయం 6 గంటలకే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం.
కుప్పం పురపాలక సంఘ పరిధిలోని 18 వ వార్డులో శనివారం నాడు ఉదయం 6 గంటలకే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం. స్థానిక వార్డు కౌన్సిలర్ జాకీర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేశారు.