తాండూరు: రైతన్నలకు తప్పని యూరియా కష్టాలు
రైతన్నలకు ఇంకా యూరియా కష్టాలు తప్పడం లేదు బుధవారం తాండూర్ మండలం హెల్మెట్ కన్నె సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు నిరీక్షించారు రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు