కోడూరు: పెనుగూరు మండలంలో అత్యధికంగా58.4మి. మీ నమోదైన వర్షపాతం వెల్లడించిన : డివైఎస్ఓ నాగరత్నమ్మ
రాజంపేట డివిజన్లో బుధవారం ఉదయం8.30 గంటల వరకు మండలాల వారిగా నమోదైన వర్షపాతం వివరాలను డి వై ఎస్ ఓ నాగరత్నమ్మ వెల్లడించారు. పెనగలూరు మండలంలో అత్యధికంగా 58.4మి. మీ కురిసింది. టి సుండుపల్లి 23.4 మి. మీ,వీరబల్లి 23.0 మి.మీ నందులూరు 38.2 మి. మీ,చిట్వేలి 37.6 మి. మీ రాజంపేట 35.4 మి. మీ పుల్లంపేట 33.6 మి. మీ,ఓబులవారిపల్లి31.2మి. మీ, కోడూరు 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.