కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో టీచర్ పోస్ట్ సాధించిన హమాలి కొడుకు అనిల్ కుమార్ ను సన్మానించిన హమాలి సంఘం నాయకులు
Kalyandurg, Anantapur | Aug 24, 2025
కళ్యాణదుర్గం పార్వతి నగర్ కి చెందిన సివిల్ సప్లై గోడౌన్ హమాలి గోవిందు కుమారుడు అనిల్ కుమార్ డీఎస్సీలో సత్తా చాటి స్కూల్...