తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నాయుడుపేట మండలం విన్నమాల వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే బుచ్చినాయుడు కండ్రిక మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన గురవయ్య ద్విచక్ర వాహనంలో వస్తూ ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడక్కడ మృతి చెందాడు మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకొని ఘటనకు గల కారణాలు విచారణ చేపట్టారు అనంతరం వృద్ధాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు