పారుమంచాల రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు ఐక్యం కావాలి : వ్యాకాస జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్ణ
రైతులు వ్యవసాయ కూలీలు పేదలు ఐక్యం అయ్యి హక్కుల కొరకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కర్ణ . సిఐటియు నాయకులు రాంబాబు.అన్నారు, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనలను పాలించే పాలక ప్రభుత్వాల వ్యవస్థలు మారాలంటే రైతులు వ్యవసాయ కూలీలు పేదలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆ విధంగా ఐక్య పోరాటాలు చేసిన ఫలితంగా రైతులకు కార్మికులకు వ్యవసాయ కూలీలకు పార్లమెంటులో చట్టాలు పోరాటాల ద్వారానే వచ్చావని అన్నారు ఈ పాలక ప్రభుత్వాలు ప్ర