కోరుట్ల: బీడీ కార్మికులు ఉపకార స్కాలర్షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలి: బీడీ కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు
Koratla, Jagtial | Aug 22, 2025
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోగలరు తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...