హవేలీ ఘన్పూర్: ఎరువుల కొరత తీర్చాలని మండల కేంద్రంలో వినాయకుని విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
Havelighanapur, Medak | Aug 25, 2025
రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరత తీర్చాలని విఘ్నేశ్వరుడి పతిమకు వినతి పత్రం సమర్పించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ...