విజయనగరం: వికలాంగులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు కక్ష: జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
Vizianagaram, Vizianagaram | Aug 23, 2025
వికలాంగులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చేయడం అన్యాయమని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు...