నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం రాత్రి ఒక మోస్తారు వర్షం కురిసింది సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది, దీంతో పట్టణంలోని రహదారులని చిత్తడి చిత్తడిగా మారాయి, ఇటీవల కురిసిన మొoథా తుఫాన్ నుంచి కోరుకుంటున్నా రైతులు మళ్లీ వర్షం పడడంతో ఆందోళన చెందుతున్నారు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రి ఇళ్లలో వృద్ధులు పిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు