నల్గొండ: నల్లగొండ జిల్లాలోని రైతులకు వెంటనే యూరియాను అందించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
Nalgonda, Nalgonda | Aug 25, 2025
నల్లగొండ జిల్లాలోని రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందుబాటులో ఉంచి పంటలను కాపాడాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి...