జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులో హంద్రీనీవా కాలువ నుంచి దాదాపు 8 చెరువుల పూర్తిస్థాయిలో నింపడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం హంద్రీనీవా ద్వారా నిండిన చెరువులకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా జలాల ద్వారా త్వరలోనే మాచిరెడ్డి గారి పల్లి చెరువు నిండడం జరుగుతుందన్నారు. హంద్రీనీవా జలాల ద్వారా త్రాగునీరు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు .ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల