కర్నూలు: ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రంత్ పాటిల్,
ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రంత్ పాటిల్, కేసుల రిజిస్టర్లు, దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్పై కఠినంగా నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు. ప్రాపర్టీ కేసుల చేధన, రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బాధితులకు స్టేషన్లో తక్షణ సహాయం అందించాలని, విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు.