సిర్పూర్ టి: అనుకోడా రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల ఆందోళన, అధికారులను నిలదీసిన రైతులు
చింతల మానేపల్లి మండలం అనుకోడ రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అందరిని ఉపయోగించుకొని రైతులకు సరిపడ యూరియా పంపిణీలో పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు సరియైన క్రమంలో యూరియా పంపిణీ చేయకపోవడంతోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జుమ్మిడి సాగర్ ప్రభుత్వంపై మండిపడ్డారు,