భువనగిరి: విద్యార్థులు గంజాయి డ్రగ్స్ సిగరెట్ మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు:ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థులు గంజాయి డ్రగ్ సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కళాశాలలో స్టూడెంట్స్ కౌన్సిలర్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి శుక్రవారం అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు కళాశాలలో సీసీ కెమెరాల పరిరక్షణలో తరగతి గదిలో నిర్వహిస్తున్నామని తెలిపారు.