సత్తుపల్లి: నూతనకల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే మట్టా రాగమయి
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో గంగాదేవి పాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యాలయాన్ని మరియు గోదాం ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు.ఆయన వెంట సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టా రాగమయి,డిసిసి ప్రెసిడెంట్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్,సొసైటీ చైర్మన్ వీరభద్రరావు ఉన్నారు.