సిర్పూర్ టి: ఎలుకపల్లి గ్రామంలో పత్తి చేనులో మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 28, 2025
బెజ్జూరు మండలం ఎలకపల్లి గ్రామంలో వసంత్ అనే యువకుడు 26న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన...