నెల్లూరు టౌన్ అరవింద్ నగర్ కు చెందిన శెట్టిపల్లి సునీల్ బాబు అయన కుమారుడు శెట్టిపల్లి యువరాజ్ తో ఇంటికి వెళుతుండగా, ఎదురుగా ఆటో వేగంగా వస్తుండడంతో కంగారుపడి పక్కనున్న కాలువలో పడి యువరాజ్ కు కాలు విరిగింది .యువరాజ్ ను నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది యువరాజ్ కు కట్టుకట్టారు. ఎక్సరే తీయాలని కట్టువిప్పారు. కానీ మళ్ళీ తిరిగి కట్టు