ఓట్ల నమోదు అభ్యంతరాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఢిల్లీ రావు
ఓట్లఎత్తివేత పై అసత్య ప్రచారం అటువంటి ఏమీ జరగవు పార్టీ ల ప్రతినిధులతో కలెక్టర్ డిల్లి రావు జిల్లాలో ఓటర్ల నమోదులో ఎటువంటి పొరపాట్లు జరగట్లేదని కలెక్టర్ ఢిల్లీ రావు తెలియజేశారు తనతో సమావేశమైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు ఓట్ల నమోదు తో పాటు ఓటరు అడ్రస్ మార్పుపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలియజేశారు