వరంగల్: పట్టణంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే 8 మంది సభ్యుల ముఠాలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి జలషాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళలో దొంగతనాలు చేస్తూ వచ్చిన వెండి బంగారు వస్తువులను ఎవరికి అనుమానం రాకుండా ఫైనాన్స్లో కుదరపెట్టి వెండి వస్తువులను అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సా చేసే వారిని అందులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని మరొకరు పరారీలో ఉన్నట్లు ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వారి వద్ద నుండి 1920 వేల రూపాయల విలువచేసే బంగారం ఆటో మరియు రెండు