సిరిసిల్ల: ద్విచక్ర వాహనాలను దొంగలించిన నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి
Sircilla, Rajanna Sircilla | Jul 23, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ,తంగళ్ళపల్లి మండలంలో ద్విచక్ర వాహనాలు దొంగలించిన ముగ్గురు దుండగులను పట్టుకొని కేసు నమోదు...