శ్రీకాకుళం: అన్నదాతపోరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పెదపాడులో హౌస్ ఆరెస్ట్ చేసిన పోలీసులు
Srikakulam, Srikakulam | Sep 9, 2025
ఎరువులు కొరతపై రైతులకు బాసటగా వైసిపి "అన్నదాత పోరు" కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే... ఈ...