రాజవొమ్మంగి: ఆ మూడు పంచాయతీలల్లో కీళ్ల నొప్పులతో మంచం పట్టిన స్థానికులు - పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని వినతి
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 7, 2025
రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర పంచాయతీలలో మూడు నెలలుగా ప్రజలు అనారోగ్యానికి గురై మంచం పడుతున్నారు. కానీ...