పట్టణంలో రోడ్లపై ఎక్కడ చూసినా మురుగు నీరే, ఎమ్మెల్యే రోడ్లపైకి వచ్చి షో చేసి వెళ్తున్నారు: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
Narasaraopet, Palnadu | Aug 24, 2025
నరసరావుపేటలో మురుగు రోడ్ల సమస్యపై మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ...