ఆర్మూర్: ఆర్మూర్ లోని బేకరీలను స్వీట్ హోమ్ లను హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు
ఆర్మూర్ పట్టణంలోని పలు బేకరీలను స్వీట్ హోమ్స్ ను మున్సిపల్ అధికారులు సోమవారం మధ్యాహ్నం 2:10 తనిఖీలు చేశారు. ఫంగస్ వచ్చిన బెడ్స్ ను ఎక్స్పైరీ డేట్ కూల్ డ్రింక్స్ ను గుర్తించి షాపు యజమానులకు జరిమానాలు విధించారు. హోటల్స్ లలో తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రంగా ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశారు.