గజపతినగరం: గంట్యాడ మండలంలోని ముఖ్య కూడళ్లలో ఎస్ఐ సాయికృష్ణ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు
Gajapathinagaram, Vizianagaram | Sep 4, 2025
గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ముఖ్య కూడలి లలో పోలీస్ శాఖ తరపున సీసీ కెమెరాలు గురువారం మధ్యాహ్నం...