తాడికొండ: శ్రావణ్ కుమార్ ను కలిసిన కత్తెర సురేష్ కుమార్.
శ్రావణ్ కుమార్ ను కలిసిన కత్తెర సురేష్ కుమార్. గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మాజీ తాడికొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ గెలుపుకు కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.